Central Government Apps: ఈ 6 కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్ లో వెంటనే డౌన్ లోడ్ చేసుకుంటే..మీరు లక్షాధికారులు అవడం ఖాయం

by Vennela |

Central Government Apps: కేంద్ర ప్రభుత్వం పౌరుల సేవల కోసం ఉద్దేశించి ఆరు రకాల యాప్స్ సృష్టించింది.

Central Government Apps: ఈ 6 కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్ లో వెంటనే డౌన్ లోడ్ చేసుకుంటే..మీరు లక్షాధికారులు అవడం ఖాయం
X

దిశ, వెబ్ డెస్క్: Central Government Apps: కేంద్ర ప్రభుత్వం పౌరుల సేవల కోసం ఉద్దేశించి ఆరు రకాల యాప్స్ సృష్టించింది. వీటిని మీరు నిత్యజీవితంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇవి అనేక రకాలుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇవి నిత్య జీవితంలో డిజిటల్ సేవలను అందించడానికి ఉపయోగపడతాయి. అలాంటి యాప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

DIKSHA (దీక్ష):

చదువుకునే విద్యార్థుల కోసం రూపొందించిన ఈ యాప్ అటు స్టూడెంట్స్ తో పాటు తల్లిదండ్రులు టీచర్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో పిల్లలకు ఇంటరాక్టివ్ లెసన్స్ తో పాటు ఆడియో-వీడియో పాఠ్యసామగ్రి అందుబాటులో ఉంది. ఇది తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో లభ్యమవుతుంది.

SWAYAM ( స్వయం) :

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ విద్యార్థులకు 9వ తరగతి నుంచి పిజి స్థాయి వరకు ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందించడంలో ముందు వరుసలో ఉంది. ఇందులో ముఖ్యంగా సెల్ఫ్ లర్నింగ్ ప్రాతిపదికన IITలు, IIMలు వంటి ప్రముఖ సంస్థల నుంచి సర్టిఫికెట్ కోర్సులు అందించాల్సి ఉంటుంది. అందరికీ సమాన విద్య అందించడమే లక్ష్యంగా ఈ యాప్ రూపొందించారు.

112 India:

ఇది ఎమర్జెన్సీ సర్వీసులు అందించే ఒక యాప్ ఇందులో పోలీస్, ఫైర్, మెడికల్ ఎమర్జెన్సీ సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. SOS బటన్ క్లిక్ చేయడం ద్వారా వేగంగా సహాయం పొందవచ్చు. ఇందులో యూజర్ లొకేషన్ ట్రాక్ చేసే సదుపాయం ఉంది. ఇది 24x7 పనిచేసే అప్లికేషన్ కావడం విశేషం.

mParivahan:

ఇందులో మీకు అన్ని రకాల ఆర్టిఏ సేవలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మీకు అవసరమైన వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ (DL) వర్చువల్‌గా చూపించే అవకాశం ఉంది. అలాగే ఇందులో ట్రాఫిక్ చలాన్లు, బీమా, రోడ్డు పన్ను వివరాలను చెక్ చేసుకునే అవకాశం ఉంది. నిబంధనలకు అనుగుణంగా ఇందులో మీకు పూర్తి అధికారిక సమాచారం లభిస్తుంది. ఈ సమాచారం మీరు సమీప సమీప RTO కార్యాలయం ద్వారా సమాచారం పొందవచ్చు.

BHIM UPI:

ఇది వన్ టైం డిజిటల్ పేమెంట్ సర్వీస్ ఇందులో మీరు మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడి ద్వారా లావాదేవీలు చేయవచ్చు దీని ద్వారా మీరు షాపింగ్ ఇతర బిల్లులు చెల్లించవచ్చు.

Next Story