Petrol Price today (20-1-2025) నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇక ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు.

Petrol Price today (20-1-2025) నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇక ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకప్పుడు పెంచిన ధరలను అయిల్ కంపెనీలు తగ్గించడమే మానేశాయి. అయితే కనీసం కొత్త సంవత్సరంలోనైనా తగ్గిస్తారని వాహనదారులు భావించారు. కానీ ఈ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వాహనదారులకు భారంగా మారింది. దీంతో ఎప్పుడెప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ. 107 ఉండగా.. డీజిల్ రూ. 95గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 66

లీటర్ డీజిల్ ధర: రూ. 95.82

విశాఖపట్నం:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 48

లీటర్ డీజిల్ ధర: 96.27

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.76

లీటర్ డీజిల్ ధర: రూ. 97.51

Next Story