- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏప్రిల్‌లో నాలుగు వేల ఉద్యోగాలు తొలగించనున్న డిస్నీ..!

X
దిశ, వెబ్‌డెస్క్: ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ సంస్థ నాలుగు వేల ఉద్యోగాలను తొలగించాలని చూస్తుంది. ఏప్రిల్ లో ఉద్యోగాలు తొలగించేందుకు లిస్ట్ తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే, లేఆఫ్‌ను చిన్న బ్యాచ్‌లలో నిర్వహిస్తారా లేదా మొత్తం 4,000 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగిస్తారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని బిజినెస్ ఇన్‌సైడర్‌లోని నివేదిక తెలిపింది. ఏప్రిల్ 3న డిస్నీ వార్షిక సమావేశానికి ముందు ప్రణాళికాబద్ధమైన ఉద్యోగ కోతలను ప్రకటించారు.
Next Story