December 29: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..?

by Gugulothu.Kavitha |   (  Updated:2024-12-29 06:00:12  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

December 29: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,350 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,840 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 99,900గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,350

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,840

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,350

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,840

Next Story