- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీనియర్ సిటిజన్స్‌కు BSNL బంపరాఫర్.. ఏడాదికి రూ.1,812 మాత్రమే
విప్లవాత్మక ప్లాన్లతో రోజురోజుకు కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్న బీఎస్ఎన్‌ఎల్ (BSNL) మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: విప్లవాత్మక ప్లాన్లతో రోజురోజుకు కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్న బీఎస్ఎన్‌ఎల్ (BSNL) మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ సారి 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆ సంస్థ ‘బీఎస్ఎన్‌ఎల్ సమ్మాన్ ప్లాన్’తో శుభవార్త చెప్పింది. కేవంల రూ.1,812 చెల్లిస్తే 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ సేవలను అందించనుంది. ఈ పరిమిత ఆఫర్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 18 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1,812తో రీచార్జ్ చేసినట్లైతే 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతి రోజూ 2 జీబీ మొబైల్ డేటా, 100 మెసేజ్‌లు ఉచితంగా ఇవ్వనున్నారు. అయితే, ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమేనని బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
Next Story






