- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : కస్టమర్లకు BSNL బిగ్ షాక్ ఇచ్చింది. సైలెంట్ గా ప్రీపెయిడ్ ప్లాన్ ను రోజులను భారీగా తగ్గించింది. ప్రయివేట్ నెట్వర్క్ సంస్థలైన ఎయిర్ టెల్, జియోలే కాకుండా ప్రభుత్వరంగ సంస్థ BSNL కూడా ఇలా రీఛార్జ్ ప్యాకేజీల్లో మార్పు తీసుకురావడంతో కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే BSNL తన రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 28 రోజుల నుంచి 22 రోజులకు కుదించింది.
గతంలో ఇదే రీఛార్జ్‌పై 35 రోజులు వ్యాలిడిటీ ఉండేది. ధరను పెంచకుండా రోజులను తగ్గించడం కూడా 20% కంటే ఎక్కువ టారిఫ్ పెంపునకు సమానమని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనిపై కస్టమర్లు విమర్శలు చేస్తూ.. ఈ ప్లాన్ మునుపటి మాదిరిగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






