- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసిడి ప్రియులకు భారీ షాక్ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
ప్రతి శుభకార్యానికి బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి శుభకార్యానికి బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర-56,400
24 క్యారెట్ల బంగారం ధర-61,530
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర-56,400
24 క్యారెట్ల బంగారం ధర-61,530
Next Story






