ఆగస్టు-4: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2023-08-04 03:04:20  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

ఆగస్టు-4: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల ఆగస్టు 1న ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ తెలిపాయి. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గత కొద్ది కాలంగా గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్:రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Next Story