- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
august-14: నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు?
by Kodari Anjali |
పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

X
దిశ, ఫీచర్స్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల భారత సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో నిబంధనలను కఠినతం చేశారు. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిపెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.ల్ ధరల్లో మార్పులు జరగకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొంత మేరకు అయినా తగ్గించాలని కోరుతున్నారు. అయితే నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాదు
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 66
లీటర్ డీజిల్ ధర: రూ. 95. 82
విశాఖపట్నం:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 48
లీటర్ డీజిల్ ధర: రూ. 96. 27
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.76
లీటర్ డీజిల్ ధర: రూ. 97. 51
Next Story






