ఏప్రిల్ 9: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |

ప్రజలు ఎక్కువగా వినియోగించే నిత్య అవసర వస్తువుల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఈ ధరలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలపై ఆధారపడి గ్యాస్ ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.

ఏప్రిల్ 9: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజలు ఎక్కువగా వినియోగించే నిత్య అవసర వస్తువుల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఈ ధరలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలపై ఆధారపడి గ్యాస్ ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ప్రతి నెల 1న తేదీన LPG సిలిండర్ ధరలను సవరిస్తుంటాయన్న విషయం తెలిసిందే. ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గాయి. తాజాగా, కేంద్రం వంట గ్యాస్ ధరల విషయంలో కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా గ్యాస్ ధరలు భారతీయ క్రూడ్ ఆయిల్ మార్కెట్‌తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. దీంతో వంట గ్యాస్ ధరలు 10% మెర తగ్గించనున్నట్లు సమాచారం. నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ.1,112

విజయవాడ: 1,118

Next Story