ఏప్రిల్-25: గృహవినియోగ గ్యాస్ ధరలు ఇవే..

by Disha Web Desk 6 |
ఏప్రిల్-25: గృహవినియోగ గ్యాస్ ధరలు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ధరలను సవరిస్తుంటారు. ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం మొదలైందంటే చాలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని సామాన్య ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. అయితే ఇటీవల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గత కొద్ది కాలంగా గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు గ్యాస్ ధరలు

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,117

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Also Read..

ఏప్రిల్ 25 : ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలు

Next Story

Most Viewed