ఏప్రిల్-15: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే

by Mallepaka Hamsa |   (  Updated:2023-04-15 13:22:04  IST  )

వంట గ్యాస్ ధరలు గత కొద్ది కాలంగా స్థిరంగా ఉన్నాయి. వీటి ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు.

ఏప్రిల్-15: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: వంట గ్యాస్ ధరలు గత కొద్ది కాలంగా స్థిరంగా ఉన్నాయి. వీటి ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ సిలిండర్ ధరలపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్యులకు భారంగా మారాయి. నేడు గ్యాస్ సిలిండర్ ధరలు వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ.1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118


ఇవి కూడా చదవండి:

ఇకపై 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్..!

Next Story