- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్-13: పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే
కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ ప్రకటించాయి.

X
దిశ, ఫీచర్స్: కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలపై రూ. 2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తగ్గిన ధరలు నేడు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. దీంతో వాహనదారులు ఆనందపడుతున్నారు. అయితే నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్:
లీటర్ పెట్రోల్ ధర- రూ. 107.66
లీటర్ డీజిల్ ధర- 95.82
విశాఖపట్నం:
లీటర్ పెట్రోల్ ధర- 108.48
లీటర్ డీజిల్ ధర- 96.82
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర- 109.76
లీటర్ డీజిల్ ధర- 97.51
Next Story






