- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్-23: స్థిరంగా వంట గ్యాస్ ధరలు..
by Mallepaka Hamsa |
నిత్యావసర వస్తువుల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే వంట గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే వంట గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించి కాస్త ఊరనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరలపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్య ప్రజలకు భారంగా మారాయి. దీంతో గత కొద్ది కాలంగా గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు.
హైదరబాద్: రూ. 1,115
వరంగల్: రూ. 1,1174
విశాఖపట్నం: 1,112
విజయవాడ: 1,118
Next Story






