- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్-22: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
by Mallepaka Hamsa |
గత కొద్ది కాలంగా గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది కాలంగా గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలను ఇటీవల ఏప్రిల్ 1న కమర్షియల్ గ్యాస్ ధరలపై తగ్గించారు. కానీ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. దీంతో గ్యాస్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి.
ఈరోజు గ్యాస్ సిలిండర్ ధరలు..
హైదరాబాద్: రూ. 1,115
వరంగల్: రూ. 1,174
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: 1,118
Next Story






