- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్-18: నేడు వంట గ్యాస్ సిలిండర్ ధరలు
by Mallepaka Hamsa |
వంట గ్యాస్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

X
దిశ, వెబ్ డెస్క్: వంట గ్యాస్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్యులకు గ్యాస్ ధరలు భారంగా మారాయి. దీంతో గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్: రూ. 1,115
వరంగల్: రూ. 1,174
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: రూ. 1,118
Next Story






