- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెజాన్ స్పెషల్ ఆఫర్.. రూ.500లకే ఏసీ?
by samatah |
వేసవి కాలం వచ్చేస్తోంది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈక్రమంలో ఇంట్లో కూలర్ లేదా ఏసీ లేకపోతే ఇక చుక్కలే కనిపిస్తాయి. అందువలన చాలా మంది వేసవి ప్రారంభానికి ముందే

X
దిశ, వెబ్‌డెస్క్ : వేసవి కాలం వచ్చేస్తోంది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈక్రమంలో ఇంట్లో కూలర్ లేదా ఏసీ లేకపోతే ఇక చుక్కలే కనిపిస్తాయి. అందువలన చాలా మంది వేసవి ప్రారంభానికి ముందే ఏసీ లేదా కూలర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
కాగా, అలాంటి వారికి అమెజాన్ గుడ్ న్యూస్ తెలిపింది. రూ.500ల రూపాయలకే మినీ ఏసీని అందిస్తోంది. ఇది ఇళ్లు ఆఫీసు, అవుట్ డోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ఉత్పత్తిపై కంపెనీ 10 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీని కూడా అందిస్తోంది. మీరు దీన్ని ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే మినీ ఏసీ యూఎస్‌బీ బ్యాటరీ ఆపరేటెడ్ ఎయిర్ కండీషనర్‌ను 29 శాతం తగ్గింపుతో అందిస్తుంది. దీని అసలు ధర రూ.699, తగ్గింపు తర్వాత 499కి వస్తుంది. ఇది ఎయిర్ టు ఎయిర్ 3 AA బ్యాటరీలు, USB కేబుల్ ద్వారా పని చేస్తుంది.
Next Story






