05-ఏప్రిల్: తెలుగు రాష్ట్రాలలో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Chukka Sudharani |

ప్రతినెల 1వ తేదిన కేంద్రం కొన్ని వస్తువులపై ధరలు తగ్గిస్తూ, పెంచుతూ ఉంటుంది.

05-ఏప్రిల్: తెలుగు రాష్ట్రాలలో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతినెల 1వ తేదిన కేంద్రం కొన్ని వస్తువులపై ధరలు తగ్గిస్తూ, పెంచుతూ ఉంటుంది. సాధారణంగా ముడి చమురు ధరల హెచ్చుతగ్గలపై పెట్రోల్, డీజిల్ ధరలు ఆధారపడి ఉంటాయి. అయితే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇంధన ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు.

ప్రస్తుతానికి స్థిరంగా ఉన్న డీజిల్, పెట్రోల్ ధరలు..

హైదరాబాద్:

పెట్రోల్: రూ.109

డీజిల్: రూ.97

విశాఖపట్నం:

పెట్రోల్: రూ.110

డీజిల్: రూ. 99

Next Story