- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో కూరగాయల వ్యాపారి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాపారి మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్, నాగోల్ డివిజన్‌లోని సాయినగర్ గుడిసెలో కనకాల శ్రీశైలం, కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. శ్రీశైలం వృత్తిరీత్యా ఎన్టీఆర్ నగర్ లోని మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తుంటాడు. రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం కూరగాయలు అమ్ముకుని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో కొత్తపేటలోని మెట్రోపిల్లర్ నెంబర్ ఎ1649 వద్ద కారు బలంగా ఢీకొట్టింది. […]</p>

X
దిశ, ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాపారి మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్, నాగోల్ డివిజన్‌లోని సాయినగర్ గుడిసెలో కనకాల శ్రీశైలం, కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. శ్రీశైలం వృత్తిరీత్యా ఎన్టీఆర్ నగర్ లోని మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తుంటాడు. రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం కూరగాయలు అమ్ముకుని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో కొత్తపేటలోని మెట్రోపిల్లర్ నెంబర్ ఎ1649 వద్ద కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో శ్రీశైలం అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






