- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఘోర ప్రమాదం.. రన్నింగ్ బస్సులో భారీ మంటలు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రన్నింగ్‌లో ఉన్న సమయంలోనే బస్సుల్లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ఈ బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రన్నింగ్‌లో ఉన్న సమయంలోనే బస్సుల్లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Passengers of a private #Bus had a narrow escape when #caughtfire in #AndhraPradesh 's #Prakasam district in early morning today.
The bus, which was moving towards Chirala from #Hyderabad, caught fire in #Parchur mandal.#BusFire#BuscaughtFire pic.twitter.com/zIPBp1DhXJ— Surya Reddy (@jsuryareddy67) December 16, 2021
- Tags
- bus
- fire accident






