- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…
<p>దిశ వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాముల పాడు మండలం రుద్రవరం వద్ద ఎద్దుల బండి బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు పాముల పాడు మండలం ఎర్రగూడురుకు చెందిన వారిగా గుర్తింపు. Read Also.. ఏదీ నిజం.. శ్రావణి కేసులో ఊహించని ట్విస్టులు..</p>

X
దిశ వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాముల పాడు మండలం రుద్రవరం వద్ద ఎద్దుల బండి బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు పాముల పాడు మండలం ఎర్రగూడురుకు చెందిన వారిగా గుర్తింపు.
Next Story






