ఆ దేశ ప్రధానికి కరోనా పాజిటివ్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-26 03:05:36  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే అనేక దేశాల అధ్యక్షులు, ప్రధానులు కరోనా బారినపడ్డారు. తాజాగా బల్గేరియా ప్రధాని బోయికో బోరిసోవ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. వైరస్ బారిన పడటంతో ఇప్పటికే ఫిక్స్ అయిన ఆయన కార్యక్రమాలన్నిటినీ వాయిదా వేశారు. అంతేగాకుండా ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.</p>

ఆ దేశ ప్రధానికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే అనేక దేశాల అధ్యక్షులు, ప్రధానులు కరోనా బారినపడ్డారు. తాజాగా బల్గేరియా ప్రధాని బోయికో బోరిసోవ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. వైరస్ బారిన పడటంతో ఇప్పటికే ఫిక్స్ అయిన ఆయన కార్యక్రమాలన్నిటినీ వాయిదా వేశారు. అంతేగాకుండా ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Next Story