- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లుడు, మామకు మరోసారి ఖైదు: బుద్ధా వెంకన్న
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. సీబీఐ కి వైఎస్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. బాత్ రూంలో బాబాయ్ కేసు లో సీబీఐ విచారణ మొదలెట్టేసిందని.. ఇక అల్లుడూ, మామ కి మరోసారి తప్పేలా లేదు ఖైదు అంటూ చురకలు వేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. సీబీఐ కి వైఎస్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. బాత్ రూంలో బాబాయ్ కేసు లో సీబీఐ విచారణ మొదలెట్టేసిందని.. ఇక అల్లుడూ, మామ కి మరోసారి తప్పేలా లేదు ఖైదు అంటూ చురకలు వేశారు.
Next Story






