- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుగ్లక్‌కి షాక్: బుద్ధా వెంకన్న
by Ramesh Goud |
<p>దిశ, వెబ్ డెస్క్: పీపీఏలను ముట్టుకున్న తుగ్లక్‌కి షాక్ కొట్టిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న జగన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. పీపీఏల దెబ్బకి ప్రధాని దగ్గర నుంచి అంతర్జాతీయ మీడియా విమర్శలు చేసే పరిస్థితి తెచ్చుకున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. పీపీఏల్లో అక్రమాలు జరిగినట్టు.. ఫినాయిల్ దొంగ సొమ్ముతో నడిచే సొంత వెబ్ సైట్స్‌లో వార్తలు రాయించారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి కొట్టేయడం కోసం ఫినాయిల్ ప్లాన్ చేశారని.. బుద్ధా వెంకన్న ట్విట్టర్ […]</p>
X
దిశ, వెబ్ డెస్క్:
పీపీఏలను ముట్టుకున్న తుగ్లక్‌కి షాక్ కొట్టిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న జగన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. పీపీఏల దెబ్బకి ప్రధాని దగ్గర నుంచి అంతర్జాతీయ మీడియా విమర్శలు చేసే పరిస్థితి తెచ్చుకున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. పీపీఏల్లో అక్రమాలు జరిగినట్టు.. ఫినాయిల్ దొంగ సొమ్ముతో నడిచే సొంత వెబ్ సైట్స్‌లో వార్తలు రాయించారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి కొట్టేయడం కోసం ఫినాయిల్ ప్లాన్ చేశారని.. బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా జగన్‌పై ఆరోపణలు చేశారు.
Next Story






