- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BSNL కస్టమర్లకు స్పెషల్ టారిఫ్..
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తన వినియోగదారుల కోసం BSNL కంపెనీ స్పెషల్ టారిఫ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.135 ఓచర్‌తో రీచార్జ్ చేసుకున్న వారికి 1440నిమిషాల పాటు ఏ నెట్ వర్క్ కు అయినా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. దీనికి 24 రోజుల గడువును నిర్దారించారు. గతంలో రూ.135తో రీచార్జ్ చేసుకుంటే 300నిమిషాల పాటు మాత్రమే మాట్లాడుకునే అవకాశం ఉండేది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తన వినియోగదారుల కోసం BSNL కంపెనీ స్పెషల్ టారిఫ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.135 ఓచర్‌తో రీచార్జ్ చేసుకున్న వారికి 1440నిమిషాల పాటు ఏ నెట్ వర్క్ కు అయినా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. దీనికి 24 రోజుల గడువును నిర్దారించారు. గతంలో రూ.135తో రీచార్జ్ చేసుకుంటే 300నిమిషాల పాటు మాత్రమే మాట్లాడుకునే అవకాశం ఉండేది.
Next Story






