- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా నిడ్జూరులో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే వైసీపీ కార్యకర్తలు ఈ హత్య చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే స్థాని వైసీపీ నేత సత్యంరెడ్డి ఇంటి ఎదుట టీడీపీ శ్రేణులు శ్రీనివాసులు మృతదేహంతో ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా నిడ్జూరులో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే వైసీపీ కార్యకర్తలు ఈ హత్య చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే స్థాని వైసీపీ నేత సత్యంరెడ్డి ఇంటి ఎదుట టీడీపీ శ్రేణులు శ్రీనివాసులు మృతదేహంతో ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






