- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టపగలే హైదరాబాద్‌లో దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఇటీవల ఇద్దరు రౌడీ షీటర్లు పాత కక్షల కారణంగా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం మైలార్‌దేవ్‌పల్లిలో పట్టపగలే నడిరోడ్డుపైన జరిగిన మరో దారుణ ఘటన జనాలు భయభ్రాంతులకు గురి చేసింది. అసద్ ఖానే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాగా, అసద్ ఖాన్ గతంలో మరో వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఇటీవల ఇద్దరు రౌడీ షీటర్లు పాత కక్షల కారణంగా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం మైలార్‌దేవ్‌పల్లిలో పట్టపగలే నడిరోడ్డుపైన జరిగిన మరో దారుణ ఘటన జనాలు భయభ్రాంతులకు గురి చేసింది. అసద్ ఖానే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాగా, అసద్ ఖాన్ గతంలో మరో వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
Next Story






