- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫలక్‌నుమాలో గొంతుకోసి యువకుడి దారుణహత్య..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అబ్దుల్ ఫారుక్‌ను గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై అడ్డగించి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ మర్డర్‌కు పాతకక్షలు లేదా ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అబ్దుల్ ఫారుక్‌ను గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై అడ్డగించి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ మర్డర్‌కు పాతకక్షలు లేదా ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






