- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమ్ముళ్ల పైశాచికం.. నిద్రపోతున్న అన్నను ఏం చేశారంటే?
<p>దిశ, వెబ్‌డెస్క్ : కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని గొల్లపల్లిలో నిద్రపోతున్న అన్నను తమ్ముళ్లు రోకలి బండతో కొట్టిచంపడం తీవ్ర కలకలం రేపింది. అన్న కృష్ణా రెడ్డికి, తమ్ముళ్లకు మధ్య కొన్నాళ్లుగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పక్కా పథకం ప్రకారం.. నిద్రపోతున్న కృష్ణా రెడ్డిని బుధవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. దాడిలో కృష్ణా రెడ్డి భార్యాపిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని గొల్లపల్లిలో నిద్రపోతున్న అన్నను తమ్ముళ్లు రోకలి బండతో కొట్టిచంపడం తీవ్ర కలకలం రేపింది. అన్న కృష్ణా రెడ్డికి, తమ్ముళ్లకు మధ్య కొన్నాళ్లుగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పక్కా పథకం ప్రకారం.. నిద్రపోతున్న కృష్ణా రెడ్డిని బుధవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. దాడిలో కృష్ణా రెడ్డి భార్యాపిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






