- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కకు తమ్ముడి వేధింపులు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: వరుసకు అక్క అవుతుందని ఆలోచించకుండా వేధింపులకు గురి చేశాడు ఓ తమ్ముడు. సోషల్ మీడియాలో తరచూ అక్కకు లైంగిక కోరికలు తీర్చాలంటూ మెస్సేజ్‌లు పంపించి వేధింపులకు గురి చేశాడు. దీంతో సదరు యువతి గురువారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు.. బాధితురాలికి వరుసకు తమ్ముడయ్యే యువకుడే నిందితుడిగా గుర్తించారు. అక్క పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తమ్ముడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరుసకు అక్క అవుతుందని ఆలోచించకుండా వేధింపులకు గురి చేశాడు ఓ తమ్ముడు. సోషల్ మీడియాలో తరచూ అక్కకు లైంగిక కోరికలు తీర్చాలంటూ మెస్సేజ్‌లు పంపించి వేధింపులకు గురి చేశాడు. దీంతో సదరు యువతి గురువారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు.. బాధితురాలికి వరుసకు తమ్ముడయ్యే యువకుడే నిందితుడిగా గుర్తించారు. అక్క పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తమ్ముడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






