- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెట్టింట వైరలవుతున్న నిహారిక పెళ్లి ఫొటోలు!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు, నటీ నిహారిక- చైతన్య వివాహం ఈనెల 9వ తేదీ సాయంత్రం 7.15 నిమిషాలకు రాజస్థాన్ ఉదయ్ పూర్‌లోని ఉదయ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. మెగా బ్రదర్ నాగబాబు ఇంట మొదటి పెళ్లి కావడంతో సందడి కాస్త పీక్స్‌కు చేరుకుంది. నిహారిక ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవతున్నాయి. పెళ్లికూతురు ఫ్రెండ్స్‌తో పాటు మెగా కుటుంబంలోని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు, నటీ నిహారిక- చైతన్య వివాహం ఈనెల 9వ తేదీ సాయంత్రం 7.15 నిమిషాలకు రాజస్థాన్ ఉదయ్ పూర్‌లోని ఉదయ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. మెగా బ్రదర్ నాగబాబు ఇంట మొదటి పెళ్లి కావడంతో సందడి కాస్త పీక్స్‌కు చేరుకుంది.

నిహారిక ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవతున్నాయి. పెళ్లికూతురు ఫ్రెండ్స్‌తో పాటు మెగా కుటుంబంలోని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. శనివారం నిహారికను పెళ్లి కూతురిని చేయగా, ఆ ఫొటోలను సన్నిహితులు మెగా అభిమానుల కోసం విడుదల చేశారు. ఈ పెళ్లికి మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ సహా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరుకానున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.





Next Story






