- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > బ్రేకింగ్ న్యూస్ > BREAKING : కొల్లూరు భారీ చోరీ కేసులో ట్విస్ట్.. వాళ్లనే దొంగలుగా తేల్చిన పోలీసులు
BREAKING : కొల్లూరు భారీ చోరీ కేసులో ట్విస్ట్.. వాళ్లనే దొంగలుగా తేల్చిన పోలీసులు
కొల్లూరు భారీ చోరీ చోటుచేసుకున్న విషయం పాఠకులకు విధితమే.

X
దిశ, వెబ్‌డెస్క్ : కొల్లూరు భారీ చోరీ చోటుచేసుకున్న విషయం పాఠకులకు విధితమే. దుండగులు కిలో బంగారం దొంగిలించగా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మొదట అంతరాష్ట్ర ముఠా దోపిడీకి పాల్పడి ఉండొచ్చిన భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ, ఆ ఇంట్లో పని చేస్తున్న వారి కదలికలపై కాస్త అనుమానం రావడంతో కూపీ లాగి తమదైన స్టైల్‌లో విచారించగా.. బంగారం దొంగిలించింది తామేనని ఒప్పుకున్నారు. ఈ మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Next Story






