- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING : చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారుల సోదాలు
by Kema Shiva Kumar |
ఓ కేసు విషయంలో కానిస్టేబుళ్లు నిందితుడి నుంచి డబ్బు తీసుకున్నారనే సమాచారం మేరకు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఓ కేసు విషయంలో కానిస్టేబుళ్లు నిందితుడి నుంచి డబ్బు తీసుకున్నారనే సమాచారం మేరకు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఇద్దరు కోర్టు కానిస్టేబుళ్లతో పాటు కోర్టు అధికారులను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసు విషయమై కానిస్టేబుళ్లకు బాధితుడు కొంత డబ్బు ముట్టజెప్పాడు, అయినా.. మరికొంత డబ్బు ఇవ్వాలని వారు పట్టుబట్టడంతో వారి బాధ వేగలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అర్ధరాత్రి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో అధికారులు సోదాలు చేపట్టారు.
Next Story






