- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన విమానం.. ఫుట్ బాల్ ప్లేయర్స్ దుర్మరణం
<p>దిశ,వెబ్‌డెస్క్: ఓ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు వెళుతుండగా ఫుట్ బాల్ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న విమానం సాకేంతిక లోపం తలెత్తింది. దీంతో రనే వే అవుతుండగా విమానం కూలి నలుగురు ఫుట్ బాల్ ప్లేయర్స్ మరణించారు. బ్రెజిలియన్ మీడియా కథనం ప్రకారం.. పాల్మాస్ ఫుట్ బాల్ క్లబ్ అధ్యక్షుడు లూకాస్, ఆటగాళ్లు లూకాస్ ప్రాక్సీడెస్, గుయ్ హెర్మే నోయ్, రానుల్, మార్కస్ మొలినారీ లు విలా నోవాతో మ్యాచ్ ఆడటానికి ఆటగాళ్ళు గోయానియాకు వెళుతున్నారు. అయితే ఈ […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఓ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు వెళుతుండగా ఫుట్ బాల్ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న విమానం సాకేంతిక లోపం తలెత్తింది. దీంతో రనే వే అవుతుండగా విమానం కూలి నలుగురు ఫుట్ బాల్ ప్లేయర్స్ మరణించారు.
బ్రెజిలియన్ మీడియా కథనం ప్రకారం.. పాల్మాస్ ఫుట్ బాల్ క్లబ్ అధ్యక్షుడు లూకాస్, ఆటగాళ్లు లూకాస్ ప్రాక్సీడెస్, గుయ్ హెర్మే నోయ్, రానుల్, మార్కస్ మొలినారీ లు విలా నోవాతో మ్యాచ్ ఆడటానికి ఆటగాళ్ళు గోయానియాకు వెళుతున్నారు. అయితే ఈ నలుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో ఉన్న ఆటగాళ్లు ఐసోలేషన్ చివరిరోజున మ్యాచ్ ఆడేందుకు ఆరుసీట్లున్న బారన్ మోడల్ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే ఆటగాళ్లు ప్రయాణించే విమానం రన్ వేపై టేకాఫ్ అవుతుండగా..సాంకేతిక లోపం తలెత్తి మరణించినట్లు బ్రెజిల్ మీడియా కథనాన్ని ప్రచురించింది.
Next Story






