- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రెజిల్‌కు కరోనా వ్యాక్సిన్స్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బ్రెజిల్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు బ్రెజల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో చైనాకు చెందిన సినోవాక్, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ఉన్నాయి. వీటిని తొలుత సీరియస్ కండిషన్ లో ఉన్న వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బ్రెజిల్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు బ్రెజల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో చైనాకు చెందిన సినోవాక్, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ఉన్నాయి. వీటిని తొలుత సీరియస్ కండిషన్ లో ఉన్న వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Next Story






