- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రణ్‌బీర్ ఆలీయా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నవంబరులో ముహూర్తం ఫిక్స్
by Shyam |
<p>దిశ,సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’.. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు అతిథి పాత్రలు పోషించనున్నారు. కాగా ఈ చిత్రాన్ని నవంబరులో సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. అయితే కొవిడ్ కారణంగా అన్ని ప్రాజెక్ట్‌ల్లాగే ఈ సినిమా కూడా ఆలస్యమైందని, ఇప్పుడు వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి […]</p>

X
దిశ,సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’.. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు అతిథి పాత్రలు పోషించనున్నారు. కాగా ఈ చిత్రాన్ని నవంబరులో సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. అయితే కొవిడ్ కారణంగా అన్ని ప్రాజెక్ట్‌ల్లాగే ఈ సినిమా కూడా ఆలస్యమైందని, ఇప్పుడు వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి సన్నాహకాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు చివరి షెడ్యూల్‌లో భాగంగా కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను తెరకెక్కించనున్నమని తెలిపారు. ఇక ఆలియా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Next Story






