- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రహ్మంగారి మఠం వివాదం.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
<p>దిశ, ఏపీ బ్యూరో: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి సంబంధించి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మఠానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్ తీసుకోవాలంటూ వాదించారు. దీంతో స్పెషల్ ఆఫీసర్ నియామకానికి, కొత్త పీఠాధిపతి నియామకానికి ధార్మిక పరిషత్ అనుమతించిందా అని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి సంబంధించి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మఠానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్ తీసుకోవాలంటూ వాదించారు. దీంతో స్పెషల్ ఆఫీసర్ నియామకానికి, కొత్త పీఠాధిపతి నియామకానికి ధార్మిక పరిషత్ అనుమతించిందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో సోమవారం నాటికి అఫిడవిడ్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
Next Story






