- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమించలేదని రేప్ చేసిన బాలుడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: బాలికను ప్రేమించలేదు అన్న అక్కసుతో ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇదంతా చేసిన యువకుడు మైనర్ కావడం గమనార్హం. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక కథనం ప్రకారం.. చిత్తూరుకు చెందిన బాలికను స్థానికంగా నివసించే బాలుడు ప్రేమ పేరిట వేధించాడు. ఆమె ఎందుకు అంగీకరించకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బాలికను ప్రేమించలేదు అన్న అక్కసుతో ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇదంతా చేసిన యువకుడు మైనర్ కావడం గమనార్హం. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక కథనం ప్రకారం.. చిత్తూరుకు చెందిన బాలికను స్థానికంగా నివసించే బాలుడు ప్రేమ పేరిట వేధించాడు. ఆమె ఎందుకు అంగీకరించకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు (పోక్సో) చిన్న పిల్లలపై లైంగిక దాడుల నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Next Story






