- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలువలో పడి బాలుడు మృతి
by Shyam |
<p>దిశ, తుంగతుర్తి: ఎస్సారెస్పీ కాలువలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం నర్సింహులుగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సరదాగా ఈత కోసం ఎస్సారెస్పీ కాలువలోకి వెళ్లారు. అందులో మాణిక్యతండాకు చెందిన సందీప్(7) అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుమారుని మరణ వార్త విన్న ఆ తల్లిదండ్రులను రోదన చూసి, స్థానికులంతా కంటనీరు పెట్టారు.</p>

X
దిశ, తుంగతుర్తి: ఎస్సారెస్పీ కాలువలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం నర్సింహులుగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సరదాగా ఈత కోసం ఎస్సారెస్పీ కాలువలోకి వెళ్లారు. అందులో మాణిక్యతండాకు చెందిన సందీప్(7) అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుమారుని మరణ వార్త విన్న ఆ తల్లిదండ్రులను రోదన చూసి, స్థానికులంతా కంటనీరు పెట్టారు.
Next Story






