- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన కలుషితాహారం
<p>ఓ హోటళ్లో కలుషితాహారం తిని బాలుడు మృతి చెందిన ఘటన బేగంపేటలో చోటుచేసుకుంది. అంతేకాకుండా, బాలుడి సోదరుడు, తల్లిదండ్రులూ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరు కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
ఓ హోటళ్లో కలుషితాహారం తిని బాలుడు మృతి చెందిన ఘటన బేగంపేటలో చోటుచేసుకుంది. అంతేకాకుండా, బాలుడి సోదరుడు, తల్లిదండ్రులూ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరు కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






