పబ్జీ ఎఫెక్ట్: గొంతుకోసుకున్న బాలుడు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-16 12:00:09  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: పబ్జీ గేమ్ పిల్లల ఉసురు తీస్తోంది. పబ్జీ ఆడేందుకు సెల్ ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు తన గొంతునే కోసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. గుత్తి మండలం బ్రాహ్మణపల్లి‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడు గొంతుకోసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.</p>

పబ్జీ ఎఫెక్ట్: గొంతుకోసుకున్న బాలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: పబ్జీ గేమ్ పిల్లల ఉసురు తీస్తోంది. పబ్జీ ఆడేందుకు సెల్ ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు తన గొంతునే కోసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. గుత్తి మండలం బ్రాహ్మణపల్లి‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడు గొంతుకోసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story