తూ.గో.లో వర్షాల కారణంగా ఓ వింత ఘటన 

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-28 07:49:04  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: పంపులో ఒక్కోసారి నీళ్లు ఎంత కష్టపడి కొట్టినా రావు. ఇక ఎండాకాలంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. భూగర్భజలాలు ఎండిపోయి బోరుపంపుల నుండి నీళ్లు బయటకు తొందరగా రావు. వర్షాకాలంలో ఆ సమస్య ఉండదు. పంపు కొట్టీ కొట్టగానే వచ్చేస్తాయి. కానీ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో ఒక వింత చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలలో ఇటీవల భారీ వర్షాలు, వరదలకు కొట్టకుండానే బోరులోనుంచి నీరు బైటకొచ్చేస్తోంది. భూగర్భ జలమట్టం పెరగడంతోపాటు.. ఒత్తిడి ఎక్కువై ఇలా నీరు బైటకు వస్తోందని అంటున్నారు […]</p>

తూ.గో.లో వర్షాల కారణంగా ఓ వింత ఘటన 
X

దిశ, వెబ్ డెస్క్: పంపులో ఒక్కోసారి నీళ్లు ఎంత కష్టపడి కొట్టినా రావు. ఇక ఎండాకాలంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. భూగర్భజలాలు ఎండిపోయి బోరుపంపుల నుండి నీళ్లు బయటకు తొందరగా రావు. వర్షాకాలంలో ఆ సమస్య ఉండదు. పంపు కొట్టీ కొట్టగానే వచ్చేస్తాయి. కానీ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో ఒక వింత చోటు చేసుకుంది.ర్పు గోదావరి జిల్లాలలో ఇటీవల భారీ వర్షాలు, వరదలకు కొట్టకుండానే బోరులోనుంచి నీరు బైటకొచ్చేస్తోంది. భూగర్భ జలమట్టం పెరగడంతోపాటు.. ఒత్తిడి ఎక్కువై ఇలా నీరు బైటకు వస్తోందని అంటున్నారు స్థానికులు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కలవారు తరలి వస్తున్నారు.

Next Story