- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోనీకపూర్ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా
by Shyam |
<p>బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే పిల్లలు జాన్వి కపూర్, ఖుషి కపూర్‌తోపాటు మిగతా సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నట్లు బోనీ కపూర్ వెల్లడించారు. ముంబైలోని లోఖండ్‌వాలాలో ఉన్న బోనీ కపూర్ ఇంట్లో చరణ్ సాహు అనే వ్యక్తి పని చేస్తున్నాడు. శనివారం అతడి హెల్త్ కండీషన్‌ను గమనించిన బోనీ.. కరోనా టెస్ట్‌కు పంపించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హెల్త్ వర్కర్స్ […]</p>

X
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే పిల్లలు జాన్వి కపూర్, ఖుషి కపూర్‌తోపాటు మిగతా సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నట్లు బోనీ కపూర్ వెల్లడించారు.
ముంబైలోని లోఖండ్‌వాలాలో ఉన్న బోనీ కపూర్ ఇంట్లో చరణ్ సాహు అనే వ్యక్తి పని చేస్తున్నాడు. శనివారం అతడి హెల్త్ కండీషన్‌ను గమనించిన బోనీ.. కరోనా టెస్ట్‌కు పంపించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హెల్త్ వర్కర్స్ అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. అయితే లాక్‌డౌన్ ప్రారంభం నుంచి తాము బయటకు వెళ్లలేదని.. ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తున్నామని బోనీ తెలిపారు. చరణ్ సాహు త్వరగా రికవరీ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Next Story






