- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోనాల ఉత్సవాలు ప్రారంభం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది అషాఢమాసంలో వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా అమ్మవారి ఆలయంలో షురూ అయ్యాయి. బోనాలు మొదటగా గోల్కొండ కోటలో ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్, పాతబస్తీతో సహా ఇతర ప్రాంతాల్లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ బోనాలు ఉత్సవాలు ప్రారంభమై 9వారాలు జరిగి చివరకు ఇక్కడే ముగుస్తాయి. ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో బోనాల జాతరను నిరాడంబరంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది అషాఢమాసంలో వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా అమ్మవారి ఆలయంలో షురూ అయ్యాయి. బోనాలు మొదటగా గోల్కొండ కోటలో ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్, పాతబస్తీతో సహా ఇతర ప్రాంతాల్లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ బోనాలు ఉత్సవాలు ప్రారంభమై 9వారాలు జరిగి చివరకు ఇక్కడే ముగుస్తాయి. ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో బోనాల జాతరను నిరాడంబరంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
Next Story






