- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు లాల్ దర్వాజ బోనాలు.. కానీ,..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు లాల్ దర్వాజ సింహవాహిని బోనాల కార్యక్రమం జరగనున్నది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో తక్కువ సంఖ్య అధికారులు సమక్షంలో అమ్మవారికి పూజారులు బోనం సమర్పించనున్నారు. ప్రజలు ఇళ్లలోనే బోనాలు సమర్పించుకోనున్నారు. కరోనా కారణంగా ఈ విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఇదే మొదటిసారి. కరోనా విస్తృత స్థాయిలో విజృంభిస్తున్నందున ప్రజలు తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించి తమకు సహకరించాలంటూ ప్రభుత్వం పదే పదే ప్రజలకు సూచించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు లాల్ దర్వాజ సింహవాహిని బోనాల కార్యక్రమం జరగనున్నది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో తక్కువ సంఖ్య అధికారులు సమక్షంలో అమ్మవారికి పూజారులు బోనం సమర్పించనున్నారు. ప్రజలు ఇళ్లలోనే బోనాలు సమర్పించుకోనున్నారు. కరోనా కారణంగా ఈ విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఇదే మొదటిసారి. కరోనా విస్తృత స్థాయిలో విజృంభిస్తున్నందున ప్రజలు తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించి తమకు సహకరించాలంటూ ప్రభుత్వం పదే పదే ప్రజలకు సూచించింది.
Next Story






