- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచిలో బాంబు.. బైక్‌పై తీసుకెళ్తుండగా పేలింది
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుపొరూర్ లో బాంబు పేలింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్యాంగ్ గొడవల్ల ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ఓ ముఠా.. సంచిలో బాంబులను బైక్ పై తీసుకెళ్తుండగా అందులో ఒక బాంబు పేలింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ సంచిలోని మిగతా బాంబులను స్వాధీనం చేసుకున్నారు. గాయాలైన వారిపై గతంలో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుపొరూర్ లో బాంబు పేలింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్యాంగ్ గొడవల్ల ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ఓ ముఠా.. సంచిలో బాంబులను బైక్ పై తీసుకెళ్తుండగా అందులో ఒక బాంబు పేలింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ సంచిలోని మిగతా బాంబులను స్వాధీనం చేసుకున్నారు. గాయాలైన వారిపై గతంలో పలు దోపిడీ, హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Next Story






