- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాబూల్ లో బాంబు పేలి 14 మంది మృతి
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: బాంబు పేలి 14 మంది మృతిచెందిన ఘటన ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆప్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ఆదివారం మరో బాంబు పేలింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై తాలిబాన్లు మాట్లాడుతూ.. మసీదులో బాంబు పేలిందని వారు వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: బాంబు పేలి 14 మంది మృతిచెందిన ఘటన ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆప్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ఆదివారం మరో బాంబు పేలింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై తాలిబాన్లు మాట్లాడుతూ.. మసీదులో బాంబు పేలిందని వారు వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






