- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులపై నాటు బాంబులతో దాడి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో రౌడీమూకలు రెచ్చిపోయారు. తూత్తుకూడిలోని వళనాడులో పోలీసులపై నాటుబాంబులు విసిరి బీభత్సం సృష్టించారు. మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇదే క్రమంలో పోలీసులు, రౌడీ మూకలకు మధ్య కాల్పులు చోటు చేసుకోగా పలువురు రౌడీ మూకలు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో రౌడీమూకలు రెచ్చిపోయారు. తూత్తుకూడిలోని వళనాడులో పోలీసులపై నాటుబాంబులు విసిరి బీభత్సం సృష్టించారు. మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇదే క్రమంలో పోలీసులు, రౌడీ మూకలకు మధ్య కాల్పులు చోటు చేసుకోగా పలువురు రౌడీ మూకలు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Next Story






