- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజ్‌బార్ విలన్‌తో కత్రినా రొమాన్స్.. నెట్టింట వైరల్
<p>దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న ప్రముఖ హీరోయిన్, హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి మరోసారి చర్చకు వచ్చింది. తన నటనతోపాటు గ్లామర్, డాన్సింగ్ తో మరింతగా ఆకట్టుకునే ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. విషయమేమిటంటే.. కత్రినా కైఫ్ ఇటీవలే తన 36వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ నేపథ్యంలో కత్రినాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ముఖ్యంగా గతంలో కత్రినా నటించి సినిమాల్లోని ఇంటిమేట్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న ప్రముఖ హీరోయిన్, హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి మరోసారి చర్చకు వచ్చింది. తన నటనతోపాటు గ్లామర్, డాన్సింగ్ తో మరింతగా ఆకట్టుకునే ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. విషయమేమిటంటే.. కత్రినా కైఫ్ ఇటీవలే తన 36వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ నేపథ్యంలో కత్రినాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ముఖ్యంగా గతంలో కత్రినా నటించి సినిమాల్లోని ఇంటిమేట్ సీన్స్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా స్టార్ విలన్ గుల్షన్ గ్రోవర్ తో కత్రినా నటించిన ఇంటిమేట్ సీన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందంట.
Next Story






