- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సస్పెన్స్ చంపేస్తోంది : సన్నీ లియోన్
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠతో ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు, రాజకీయ నాయకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఎన్నికలపై బాలీవుడ్ నటి సన్నీలియోన్ కూడా ఫలితాల కోసం ఎంతో ఎదురుచూస్తున్నానని, ఆ సస్పెన్స్ తనను చంపేస్తుందని ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో తన భర్త డేనియల్ వెబెర్త్‌తో కలిసి దిగిన ఫొటోను పెట్టింది. ‘ఐయామ్ వోటింగ్.. ఆర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠతో ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు, రాజకీయ నాయకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఎన్నికలపై బాలీవుడ్ నటి సన్నీలియోన్ కూడా ఫలితాల కోసం ఎంతో ఎదురుచూస్తున్నానని, ఆ సస్పెన్స్ తనను చంపేస్తుందని ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో తన భర్త డేనియల్ వెబెర్త్‌తో కలిసి దిగిన ఫొటోను పెట్టింది. ‘ఐయామ్ వోటింగ్.. ఆర్ యూ?’అనే స్టిక్కర్ ఉంచింది. వెనుక అమెరికా జెండా కనిపిస్తోంది. ‘సస్పెన్స్ నన్ను చంపేస్తోంది.’ అని క్యాప్షన్ పెట్టి పోస్టు చేసింది.
Next Story






